లేటేస్ట్

21 Jan, 2015 00:03 IST|Sakshi
లేటేస్ట్

విభిన్నమైన వంటకాలను వడ్డించడమే కాదు... సరికొత్త థీమ్‌లను అలంకరించుకుని ఆకట్టుకుంటున్నాయి నగరంలోని రెస్టారెంట్లు. తాజాగా మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ‘ది వెస్టర్న్ హైదరాబాద్ కంగన్ రెస్టారెంట్’ ఇలాంటి వెరైటీ ఆలోచనతోనే అతిథుల ఆదరాభిమానాలు అందుకుంటోంది. ముంబై, పుణె తదితర ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్ రుచులను ఆహార ప్రియుల కోసం ఇక్కడ వేడివేడిగా వడ్డిస్తోంది.

మంగళవారం ఏర్పాటు చేసిన ‘కిచెన్స్ ఆఫ్ కంగన్’లో సబ్జీ నూరాని శోర్బ, రాజ్మా దమ్ బిర్యానీ, పాన్ కుల్ఫీ విత్ గుల్‌కంద్ కవియార్, దాల్ కంగన్, టిక్కోని మిర్చి, తందూరీ నల్లి, ముర్గ్ గిల్లూరి టూక్, ముర్గ్ బారిస్తా పులావ్, నీంబూ ఔర్ తుల్సి కా ఫిష్ టిక్కా, గులాబీ పట్టి కా ఖీర్ వంటివెన్నో వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి.

రోజూ రాత్రి ఏడు గంటల నుంచి ఈ టేస్ట్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ రెస్టారెంట్‌ను గాజులతో అద్భుతంగా అలంకరించారు. మహిళలనే కాదు... మగవారినీ ఈ థీమ్ ఆకట్టుకుంటోంది. ‘కంగన్’ అని పేరు పెట్టుకున్న మా రెస్టారెంట్‌కు వచ్చినవారందరికీ జ్ఞాపకంగా ఒక గాజు ఇస్తున్నాం అని నిర్వాహకులు చెప్పారు.        
సాక్షి, సిటీ ప్లస్

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బిగ్‌బాస్‌’కు ఊరట

సత్తా చాటిన హైదరాబాద్‌ సెయిలర్స్‌

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..

కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

పెంపుడు కుక్క చోరీ

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

రయ్‌.. రయ్‌

ఎంజాయ్‌ ఏమాయె!

ఇదో ఒప్పంద దందా!

ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని..

పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

గ్రహం అనుగ్రహం (24-07-2019)

కేటీఆర్‌ ఇన్‌ రూబిక్స్‌ క్యూబ్‌ 

ట‘మోత’ తగ్గట్లే

అడవి నవ్వింది!

ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్‌

కొత్త సచివాలయానికి 8 నమూనాలు

పొత్తుల్లేవ్‌... సర్దుబాట్లే

రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు.. 

ఫస్ట్‌ ప్రైవేటుకా? 

ఒకవైపు ధూళి.. మరోవైపు పొగ..

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

నాసిగా.. ‘నర్సింగ్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’