మయూరం..వయ్యారం!

19 Sep, 2016 22:26 IST|Sakshi
మయూరం..వయ్యారం!

బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద సోమవారం ఉదయం ఓ మయూరం వయ్యారంగా నడుస్తూ కనువిందు చేసింది. రోడ్డు పైకి వచ్చిన ఆ నెమలి... సెంట్రల్‌ మీడియన్‌లో ఆకలి తీర్చుకొని తుర్రుమంది. వాకర్లు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు.
                        – ఫొటోలు... దయాకర్‌ తూనుగుంట్ల

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా