టుడే న్యూస్ అప్డేట్స్

5 May, 2016 06:54 IST|Sakshi
  • నేటి నుంచి విజయవాడ, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉచిత అన్‌లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సేవలు.
  • ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో లింక్ ద్వారా సేవలను ప్రారంభించనున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు
    • హైదరాబాద్: నేడు తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం
    • నేడు విద్యా శాఖ అధికారులతో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ సమీక్ష
    • కేంద్ర వైఖరికి నిరసనగా నేడు గాంధీ విగ్రహాల వద్ద ఏపీసీసీ నిరసనలు
    • నేడు పశ్చిమ బెంగాల్లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • నేడు తమిళనాడులో సోనియాగాంధీ ఎన్నికల ప్రచారం
    • నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
    • ఐపీఎల్-9: నేడు ఢిల్లీ డేర్డెవిల్స్ వర్సెస్ పుణె సూపర్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు మ్యాచ్)
మరిన్ని వార్తలు