టుడే అప్డేట్స్

9 Oct, 2015 07:22 IST|Sakshi

నేడు మూడో రోజు కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష
వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా నేడు మండల కేంద్రాల్లో, రేపు నియోజవర్గాలలో ర్యాలీలు చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం
నేడు విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్, పద్మాదేవేందర్ రెడ్డి పర్యటన
నేడు ఇందిరాపార్క్ వద్ద ఆశావర్కర్ల ధర్నా.. అనుమతినివ్వని పోలీసులు
అగ్రిగోల్డ్ కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు
నేడు రంగారెడ్డి కలెక్టరెట్ వద్ద టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో ధర్నా
 

మరిన్ని వార్తలు