మీరు వెంటనే వెనక్కి రండి!

30 Dec, 2019 15:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ.. నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో ఆస్ట్రియాలోని భారత రాయబారి రేణూ పాల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే వెనక్కి పిలిచింది. రేణూ పాల్‌ను అర్ధంతరంగా వెనక్కి పిలిపించడానికి ముఖ్యంగా.. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే ప్రధానకారణంగా తెలుస్తోంది. 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రేణూ పాల్ ఆస్ట్రియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరో నెలరోజుల్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. కేవలం తన ఇంటి అద్దె కోసం నెలకు రూ.15 లక్షల నిధులు ఖర్చు చేసినట్టు గుర్తించారు.

చదవండి: వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూ దేశాయ్‌

దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. శాఖాపరమైన అనుమతులు తీసుకున్నట్లు తప్పుగా చూపించి పెద్ద ఎత్తున వ్యాట్‌ రీఫండ్‌లు చేసుకున్నారని వీరి నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆమెను డిసెంబర్‌ 30వ తేదీలోగా భారత్‌కు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీచేసింది. మరో నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీకి బదిలీ చేయడంతో పాటు.. ఆర్థిక అధికారాలపైనా కోత విధించడం గమనార్హం. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త పదం ‘స్వీయ భాగస్వామిని’

గ్లోబల్‌ 2019 వార్నింగ్స్‌

కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు..

'షర్ట్‌ విప్పితేనే విమానం ఎక‍్కనిస్తాం'

ఈనాటి ముఖ్యాంశాలు

ఎన్నాళ్లయిందో; యజమానిని హగ్‌ చేసుకున్న ఒంటె

ట్రంప్‌ గెలిచినా నేనక్కడ ఉండను: ఇవాంకా

మహ్మద్‌ ప్రవక్తపై కార్టూన్‌ పోటీలు!

ఈజిప్టులో బస్‌ ప్రమాదం, భారతీయులకు గాయాలు

అరుణగ్రహంపై జీవం కోసం...

యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు

సోమాలియాలో మారణహోమం

ఈనాటి ముఖ్యాంశాలు

భారీ పేలుడు: 76 మంది మృతి

కొత్త సంప్రదాయం.. నిరసనలకు ఒక రోజు

'మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో'

ప్రొఫెసర్‌కు మరణశిక్ష; పాక్‌ను అభ్యర్థించిన ఐరాస

కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం

ఈనాటి ముఖ్యాంశాలు

టేకాఫ్‌ అవుతుండగానే ఘోర ప్రమాదం

ఈనాటి ముఖ్యాంశాలు

అరుదైన ఘనత దక్కించుకున్న మలాలా

అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నా

జపాన్‌ను వణికిస్తున్న‘జనాభా’

గూగుల్‌ క్రోమ్‌ గురించి ఇవి తెలుసుకోండి..

ఆ యువరాణి మాజీ భర్త ఆత్మహత్య!

బ్లాక్‌ హోల్‌.. 8వ ఖండం.. కొత్త దేశం..

త్వరలోనే వాట్సాప్‌ ‘డార్క్‌మోడ్‌’

ఐస్లాండ్‌లో పేలిన అగ్ని పర్వతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూదేశాయ్‌

అది ఐటమ్‌ సాంగ్‌ కాదు : మహేశ్‌బాబు

టాలీవుడ్‌ @ 2020

హీరోయిన్‌ కాళ్లపై పడ్డ వర్మ

‘బై బై వండర్‌ ల్యాండ్‌.. తిరిగి 2020లో కలుద్దాం’

ముగ్గురు సెలబ్రిటీలపై మూడో కేసు..