'అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం'

1 Nov, 2019 11:24 IST|Sakshi

బీరుట్‌: ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. గత వారం సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఐసిస్‌ కొత్త ఛీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్‌ హష్మీని నియమించినట్లు ఆడియో రూపంలో వెల్లడించింది. అలాగే ఉత్తర సిరియా ప్రాంతంలో ఆదివారం కుర్దు సేనలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో అల్‌ బాగ్దాదీ అత్యంత సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి హసన్‌ అల్‌ ముజాహిర్‌ కూడా మృతి చెందినట్లు ఆడియో సందేశంలో పేర్కొంది. అయితే ఆడియోలో మాట్లాడిన అబూ హమ్జా అల్‌ ఖురేషీ ‘ఎక్కువ సంతోషించకండి’ అంటూ అమెరికాకు ఒక హెచ్చరికను జారీచేశాడు. త్వరలోనే బాగ్దాదీ చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆడియోలో స్పష్టం చేశారు. 

గత వారం ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన సీక్రెట్‌ ఆపరేషన్‌లో భాగంగా ఎనిమిది హెలికాప్టర్‌లను ఉపయోగించి అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో 90 నిమిషాలు పాటు ఈ దాడులు జరిపినట్లు  అమెరికా రిలీజ్ చేసిన వీడియోలో బహిర్గతమయింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే...

కర్తార్‌పూర్‌ యాత్రికులకు పాక్ శుభవార్త

అంతరిక్షం నుంచి కార్చిచ్చు ఫొటోలు

రాజకీయ ప్రచారానికి ట్విట్టర్‌ నో!

ట్రంప్‌ అభిశంసన ప్రక్రియకు లైన్‌ క్లియర్‌

మంటల్లో రైలు

గుండె జబ్బు ముప్పు ముందే తెలిసిపోతుంది! 

ఈనాటి ముఖ్యాంశాలు

కశ్మీర్‌ కంటే ధరల మంటపైనే కలత..

కారు సీట్లకు పందులను కట్టేసి...

వాట్సాప్‌ హ్యాకింగ్‌.. వెలుగులోకి సంచలన అంశాలు!

ఐస్‌ ప్యాక్‌లో ప్రమాదకర డ్రగ్స్‌ నింపి...

నములుతుంటే.. పంటి కింద పన్నొచ్చింది!

త్వరలోనే భారత్‌లో వాట్సాప్‌పే..

రైలులో సిలిండర్‌ పేలుడు; 65 మంది మృతి

పాక్‌ సినిమాలో ఐటెం సాంగ్‌; నెటిజన్లు ఫైర్‌

ట్విటర్‌ సంచలన నిర్ణయం

ప్రధానికి హత్యా బెదిరింపులు.. సంచలన తీర్పు

బాగ్దాదీ హతం: ఫొటోలు, వీడియో విడుదల

బాగ్దాదీ జాడ చెప్పినందుకు రూ.177 కోట్లు!

ముందస్తుకు బ్రిటన్‌ జై

ముంపు ముప్పు ముంచుకొస్తోంది!

మాట్లాడుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ!

ఈనాటి ముఖ్యాంశాలు

‘వందేళ్లకు పైగా డాక్టర్‌ను చూడని బామ్మ’

చిన్నారి తలపై ట్రంప్‌ చాక్లెట్‌..!

29 ఏళ్లకే నూరేళ్లు నిండిన ప్రేమ

ఈ ఎమోజీలను వాడొద్దు.. ఎందుకంటే..?

‘ఇప్పుడే పాకిస్తాన్‌ వదిలి పారిపోండి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టికెట్లు అమ్మిన విజయ్‌ దేవరకొండ

నిశ్శబ్ధం: అంజలి పవర్‌ఫుల్‌ లుక్‌!

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

నాన్న పదేళ్ల స్ట్రగుల్‌ చూశా!