వాతావరణ మార్పులపై ప్రధాని ప్రసంగం

23 Sep, 2019 20:50 IST|Sakshi

న్యూయార్క్‌ : వాతావరణ మార్పులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతూ అంతర్జాతీయ సమాజంతో కలిసి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళతామని అన్నారు. లక్షల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు సమకూర్చి మహిళలను పొగబారిన పడకుండా కాపాడామని తెలిపారు. మిషన్‌ జల్‌జీవన్‌తో నీటి కాలుష్యాన్ని నియంత్రిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ సోలార్‌ కార్యక్రమంలో భారత్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేందుకు అంతర్జాతీయ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. ప్లాస్టిక్‌ రహిత భారత్‌కు పిలుపు ఇచ్చామని చెప్పుకొచ్చారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌: ఇద్దరితో సెల్ఫీనా అదృష్టమంటే ఇదే!

ఇకపై వారికి నో టోఫెల్‌

వైరల్‌ : ఎలుగుల కొట్లాట.. చివరికి ఏమైంది..!

‘అతని తలరాతని విధి మలుపు తిప్పింది’

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌

పోలీసులు తనని ఇబ్బంది పెట్టారని..

‘క్షమించండి.. మీ భర్త నాతోనే ఉండాల్సి వచ్చింది’

కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో

మిన్నంటిన కోలాహలం

నమో థాలి, నమో మిఠాయి థాలి!

సరిహద్దు భద్రతే కీలకం

హ్యూస్టన్‌ టు హైదరాబాద్‌...

భారత్‌కు ట్రంప్‌ నిజమైన ఫ్రెండ్‌

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 

ఈనాటి ముఖ్యాంశాలు

ఫాస్ట్‌పుడ్‌ తింటున్నారా.. జర జాగ్రత్త!

హ్యూస్టన్‌లో అరుదైన దృశ్యాలు

మోదీని కలిసిన కశ్మీరీ పండిట్లు

మోదీ మెనూలో వంటకాలివే..

హ్యూస్టన్‌లో నేడే హౌడీ మోదీ

గల్ఫ్‌కి మరిన్ని అమెరికా బలగాలు

భారత పర్యావరణ కృషి భేష్‌

విద్యతోపాటే వర్క్‌ పర్మిట్‌

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి

భారత్‌పై ప్రశంసలు కురిపించిన ఐరాస

పాముతో పెట్టుకుంటే అంతే మరీ..

ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్‌ సీఈవో

మగాళ్లు షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడరు..

46 పాక్‌ విమానాలు ఖాళీగా తిరిగాయి

2020లో అదే రిపీట్‌ అవుతుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’ 

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా

బామ్మగా అదరగొట్టిన తాప్సీ

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌