రెండు గంటల ప్రేమ

20 May, 2019 06:02 IST|Sakshi
శ్రీ పవార్, కృతి గార్గ్‌

శ్రీ పవార్‌ హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘2 అవర్స్‌ లవ్‌’. కృతి గార్గ్‌ హీరోయిన్‌గా నటించారు. శ్రీనిక క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరో, దర్శకుడు శ్రీపవార్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ చాలా ప్రేమ కథలు చూసుంటారు. కానీ, సరికొత్త ప్రేమ కథాంశంతో మా సినిమా రూపొందింది. సినిమా ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. ఇద్దరు ప్రేమికుల మధ్య, ప్రేమలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనే విషయాన్ని మా సినిమాలో చూపించాం. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. హార్ట్‌ టచింగ్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. తర్వలోనే ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, నర్సింగ్‌ యాదవ్, అశోక్‌ వర్ధన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పవ్రీణ్‌ వనమాలి, సంగీతం: గ్యానిసింగ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అఖిల గంజి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంటబ్బాయ్‌ ఇష్టం

బీచ్‌ బేబి

ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా...

మాటల్లో చెప్పలేనిది!

ఆ నగ్న సత్యమేంటి?

ర్యాంకు రాకపోతే..!

బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్‌

సీక్వెల్‌ ప్లస్‌ ప్రీక్వెల్‌

నన్ను క్షమించండి : హీరో భార్య

కేసీఆర్‌ను కలిసిన దర్శకుడు శంకర్‌

అతడి కోసం నటులుగా మారిన దర్శకులు

దటీజ్‌ అర్జున్‌ కపూర్‌ : మలైకా అరోరా

అనూహ్యం: నడిగర్‌ సంఘం ఎన్నికలు రద్దు

రూ 200 కోట్ల క్లబ్‌లో భారత్‌

కపిల్‌ ‘లెజెండరీ ఇన్నింగ్స్‌’ను మళ్లీ చూడొచ్చు!!

‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ పోస్ట్‌ ప్రొడ్యూసర్‌ మృతి

ఈ ఇడియట్‌ను చూడండి : సమంత

కొరటాల సినిమా కోసం కొత్త లుక్‌

నానీని టెన్షన్ పెడుతున్న అనిరుధ్‌!

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’

టీజర్‌తో షాక్‌ ఇచ్చిన అమలా పాల్‌

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చంటబ్బాయ్‌ ఇష్టం

బీచ్‌ బేబి

ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా...

మాటల్లో చెప్పలేనిది!

ఆ నగ్న సత్యమేంటి?

ర్యాంకు రాకపోతే..!