అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆమిర్‌

23 Apr, 2019 14:18 IST|Sakshi

ఓ టాప్‌ హీరో సాధరణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తే.. అబ్బో ఊహించడానికే కాస్తా అతిగా అనిపిస్తుంది కదా. కానీ దీన్ని నిజం చేసి చూపారు బాలీవుడ్‌‌ మిస్టర్‌ పర్ఫేక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. సాధరణ ప్రయాణికుడి మాదిరిగా ఎకానమీ క్లాస్‌లో పర్యటించారు ఆమిర్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇండిగోకు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఉన్నట్టుండి ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో కూర్చుని.. తోటి ప్రయాణికులతో నవ్వుతూ మాట్లాడారు. దీన్ని కాస్తా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. అది కాస్తా తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమిర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘ఆమిర్‌ భాయ్‌.. నువ్వు రియల్‌ హీరో’  అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసిన ఆమిర్‌.. త్వరలోనే ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో నటించబోతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌

మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ