బాలీవుడ్‌కు మరో సౌత్‌ డైరెక్టర్‌

23 Jan, 2019 15:17 IST|Sakshi

వరుసగా హారర్‌ చిత్రాలతో ఆకట్టుకుంటున్న సౌత్‌ దర్శకుడు రాఘవ లారెన్స్‌. ముని సిరీస్‌తో వరుస విజయాలు అందుకున్న లారెన్స్‌ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సౌత్‌లో తనకు స్టార్‌ ఇమేజ్‌ తీసుకువచ్చిన ముని సిరీస్‌లోని కాంచన సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్న లారెన్స్‌. ఈ రీమేక్‌లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించనున్నాడట.

అయితే అక్షయ్‌తో కాంచన సినిమాను ఉన్నదున్నట్టుగా రీమేక్‌ చేయటం లేదు. ముని కాంచన రెండు సినిమాలను కలిపి ఓ కామెడీ హారర్‌ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేస్తున్నారట. ఈ సినిమాను 2019  ద్వితీయార్థంలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు లారెన్స్‌. 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 2020లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచిగైంది

ఆ పరీక్షలో పాసయ్యాం

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి

‘సాహో’పై స్పందించిన అనుష్క

అసభ్య మెసేజ్‌; చిన్మయి అల్టిమేట్‌ రిప్లై!

నాకేం పనిలేదా?: సల్మాన్‌ ఫైర్‌

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

పాము ప్రేమిస్తే?

సమస్యలపై మేజర్‌ పోరాటం

రెండింతలు భయపెడతాం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!

హాలిడే జాలిడే

నిర్మాతల్నీ నవ్విస్తారా

‘వరల్డ్‌ స్టార్‌ నుంచి ఊహించని ఆహ్వానం’

మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి