చిరు, కొరటాల మూవీలో అనసూయ?

8 Jun, 2019 20:25 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. భరత్‌ అనే నేను లాంటి చిత్రం తరువాత కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేసేందుకు అంతా సిద్దంచేశారు. అయితే చిరంజీవి ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా.. కొరటాలతో మూవీ ఆలస్యమవుతోంది.

అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ అయ్యిందని, ఇతర నటీనటులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్య పాత్రకు అనసూయను ఎంపిక చేశారని సమాచారం. ఆ పాత్ర అనసూయకు నచ్చడంతో ఓకే చెప్పిందని టాక్‌. ఇప్పటికే రామ్‌చరణ్‌కు రంగమ్మత్తగా, సాయి ధరమ్‌తేజ్‌ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించి.. మెగా అభిమానులను అలరించింది.  సైరా షూటింగ్‌తో పూర్తి కావస్తుండటంతో.. చిరు పుట్టిన రోజు(ఆగస్టు 22)న కొరటాల మూవీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

బస్తీ మే సవాల్‌

ఇంతవరకూ రాని కథతో...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?