కేరళ టు కారైకుడి

10 May, 2018 12:13 IST|Sakshi

సంఘ విద్రోహక శక్తుల భరతం పడతా అంటున్నారు భరత్‌. అనటమే కాదు అదే పనిలో పడ్డారు కూడా. అసలు భరత్‌ ఎవరు? ఎవరి అంతం చూస్తాడు అనుకుంటున్నారా? మహేశ్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భరత్‌ అనే నేను’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌). ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైట్‌ సీన్స్‌ను రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్‌ సారధ్యంలో చిత్రీకరిస్తున్నారు. కేరళలోని పొల్లాచ్చిలో కొన్ని ఫైట్స్‌ తీశారు.

బ్యాలెన్స్‌ సీన్స్‌ను తమిళనాడులోని కారైకుడిలో ప్లాన్‌ చేశారు. ఈ 25 వరకు కారైకుడిలో ఈ షెడ్యూల్‌ జరుగుతుందట. మహేశ్‌ – కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’లో ఫైట్స్‌ను అనల్‌ అరసు సారధ్యంలో ఇక్కడే షూట్‌ చేశారు. సేమ్‌ ప్లేస్‌.. సేమ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. 25 తర్వాత చిత్రబృందం హైదరాబాద్‌ చేరుకుంటుంది. వచ్చే నెల హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది. సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌ 27న సినిమా రిలీజ్‌ అనుకుంటున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయిక.

అరకోటి అభిమానులు
మహేశ్‌బాబు తరచూ ట్విట్టర్‌ ద్వారా తన కొత్త సినిమా విశేషాలు, గౌతమ్, సితార ఫొటోలు పంచుకుంటూ ఉంటారు. ఈ సూపర్‌ స్టార్‌ అకౌంట్‌కి బోలెడంత మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ ట్విట్టర్‌ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. 5 మిలియన్లు అంటే అక్షరాల అర కోటి. అదేనండీ... యాభై లక్షలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ