ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్

30 Nov, 2019 14:46 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ షో సీజన్‌ 13 నుంచి టెలివిజన్‌ తార దేవోలీనా భట్టాచార్య ఎలిమినేట్‌ కానునున్నారు. గత కొద్ది రోజులుగా వెన్ను నొప్పితో బాధ పడుతున్న దేవోలినా.. తనంతట తానే షో నుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. గేమ్‌లో పాల్గొనడానికి ఆమె ఆరోగ్యం సహరించకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల ఓ టాస్క్‌లో పాల్గొన్న సమయంలో దేవోలీనాకు వెన్నునొప్పి కలిగింది. దాంతో ఆమె అప్పటి నుంచి ఏ టాస్క్‌లోనూ పాల్గొనడం లేదు. బిగ్‌బాస్‌ కూడా ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. హౌజ్‌మేట్స్‌ చేసే పనుల్లో పాల్గొనలా వద్దా అనే నిర్ణయాన్ని ఆమెకే వదిలేశాడు.

అయితే ఇటీవల నొప్పి ఇంకా ఎక్కువకావడంతో ఆమెను బిగ్‌బాస్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతా తిరిగి షోలోకి వస్తుందని అనుకున్నారు. అయితే ఆరోగ్యం సహకరించపోవడంతో ఆమె వాలెంటరీ ఎలిమినేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిజంగా ఎలిమినేషన్‌ అయ్యారా లేదా తిరిగి షోలోకి వస్తారా అనేది వారాంతంలో తెలియనుంది. కాగా, బిగ్‌బాస్‌ 13లో దేవోలీనా భట్టాచార్య స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌. బయట కూడా ఆమెకు పుల్‌ సపోర్ట్‌ ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరో కార్తీ కన్నీటిపర్యంతం

నా ఆర్మీ నాకుంది : బిగ్‌బాస్‌ భామ

నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్‌

‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’

మా అమ్మకు అటిట్యూట్‌ ప్రాబ్లం.. అందుకే..

పాటల సందడి

ప్రతి సీన్‌లో నవ్వు

బిజీ తాప్సీ

పరిశోధకుడు

శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

లవ్‌ అండ్‌ యాక్షన్‌

సందేశాన్ని కూడా సరదాగా చెబుతాడు

5 సోమవారాలు 5 పాటలు

అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు

వైరల్‌ : ఖుష్భూతో చిందేసిన చిరంజీవి

అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకో!?

బిగ్‌బాస్‌: అతనిలో నన్ను చూసుకుంటున్నాను!

సారీ ప్రియాంక.. ఇంత దారుణమా?

ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదు: వర్మ

నటుడు అలీ దంపతులకు సన్మానం

అర్జున్‌ సురవరం : మూవీ రివ్యూ

సినిమా ట్రైనింగ్‌ క్లిప్స్‌ విడుదల చేసిన వర్మ

‘ఫెవిక్విక్‌’ బామ్మ కన్నుమూత

ఆస్పత్రి నుంచి కమల్‌ హాసన్‌ డిశ్చార్జ్‌

ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి: నిత్యామీనన్‌

జాతరలో క్రాక్‌

హిట్‌ కాంబినేషన్‌

స్నేహితుని ప్రేమ కోసం..

వెబ్‌లోకి తొలి అడుగు

పల్లెటూరి ప్రేమకథ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కార్తీ కన్నీటిపర్యంతం

నా ఆర్మీ నాకుంది : బిగ్‌బాస్‌ భామ

నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్‌

‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’

మా అమ్మకు అటిట్యూట్‌ ప్రాబ్లం.. అందుకే..

పాటల సందడి