బిగ్‌బాస్‌.. డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌

29 Aug, 2019 20:54 IST|Sakshi

బిగ్‌బాస్‌ సెట్‌ కాస్త షూటింగ్‌ సెట్‌గా మారనుంది. చలో ఇండియా టాస్క్‌లో రెండో అంకమే ఈ ఎర్రగడ్డ లవ్‌ స్టోరీ సినిమాను తెరకెక్కించడమేనని తెలుస్తోంది. నిన్నటి బీబీ ఎక్స్‌ప్రెస్‌లో ఇండియాను చుట్టిరావడానికి వెళ్లిన ఇంటి సభ్యులు నేడు సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. మరి ఎవరు ఏ క్యారెక్టర్‌ను పోషించారో చూడాలి.

రెండో సీజన్‌లో కూడా ఇలాంటి ఓ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. మరి ఆ సీజన్‌లో పండిన సెంటిమెంట్‌, సన్నివేశాలు మరి ఎర్రగడ్డ లవ్‌ స్టోరీలో కూడా హైలెట్‌ అవుతాయో లేదో చూడాలి. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌ తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించగా.. అలీ రెజా, రవికృష్ణ తమ పర్ఫామెన్స్‌తో ఇరగదీసేట్టు కనిపిస్తున్నారు. ఆ సినిమా కథ, కథనాలు ఏంటో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌ 3: తెరపైకి కొత్త వివాదం!

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?