బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

13 Sep, 2019 16:17 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ పెద్ద చర్చకే దారి తీసింది. ఈ టాస్క్‌లోని నియమాలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఇంటి సభ్యులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే ఇదీ ఓ టాస్కా? చెత్త టాస్క్‌.. మీరే ఆడుకోండని బిగ్‌బాస్‌ను పునర్నవి హెచ్చరించడం.. టాస్క్‌లో సరిగా ఆడలేదని శ్రీముఖి, మహేష్‌, పునర్నవిలకు మరో పనిష్మెంట్‌ టాస్క్‌ను ఇవ్వడం.. దానినిసైతం పునర్నవి ధిక్కరించడం.. చివరకు వరుణ్‌ బుజ్జగింపులతో దిగిరావడం ఈ వారంలో హైలెట్‌గా నిలిచాయి.

అయితే మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్‌ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే వీరిద్దరు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంతవరకు గొడవపడిన సందర్భాలు లేవు. నేటి ఎపిసోడ్‌లో అది కూడా జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇది నీ ఒక్కదాని ఒపీనియన్‌ కాదు.. గ్రూప్‌ అంతటిది అంటూ వరుణ్‌చెప్పగా.. నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది.. నా అభిప్రాయం నేను చెప్పాను.. అంటూ శ్రీముఖి బదులిచ్చింది. అయితే ఇది నా అభిప్రాయం అంటూ వరుణ్‌ చెప్పగా.. అయితే చెప్పు అని కోపంగా శ్రీముఖి అనడం కనిపిస్తోంది. మరి ఆ అభిప్రాయం ఏంటి? వారిద్దరి మధ్య ఆ గొడవెందుకు మొదలైందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి