పండగకి వస్తున్నాం

15 Sep, 2019 00:39 IST|Sakshi
అనిల్, గోపీచంద్, తిరు, అబ్బూరి రవి

‘‘అనిల్‌ సుంకర ప్యాషనేట్‌ నిర్మాత అని విన్నాను. గతంలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు చేశారు. ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ ఆయనతో సినిమా చేస్తాను’’ అన్నారు  గోపీచంద్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం నిర్మించిన చిత్రం ‘చాణక్య’. గోపీచంద్, మెహరీన్, జరీన్‌ ఖాన్‌ నటించారు. దసరాకి చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దర్శకుడు తిరు చెప్పిన కథ ఇది. నాకు బాగా నచ్చింది. అయితే కొన్ని మార్పులు చెప్పాను. అన్నీ సరిచేసి అద్భుతంగా స్టోరీ రెడీ చేశాడు. డైలాగ్స్, సీన్స్‌ అన్నీ గ్రిప్పింగ్‌గా ఉంటాయి. హీరోయిన్‌ మెహరీన్‌తో లవ్‌ ట్రాక్‌ సీన్స్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాయి’’ అన్నారు.

అనిల్‌ సుంకర మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌ మంచి వ్యక్తి. ఆయన సపోర్ట్‌ చెయ్యటం వల్లే ఈ సినిమా త్వరగా పూర్తయింది. తిరుకి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. తిరు మాట్లాడుతూ– ‘‘తమిళంలో నాలుగు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రంలో రా ఏజెంట్‌ పాత్రలో గోపీచంద్‌ కనిపిస్తారు. ఈ షూటింగ్‌ రాజస్తాన్‌లో జరిపినప్పుడు గోపీచంద్‌కి అనుకోకుండా ప్రమాదం జరిగింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తర్వాత ఐ.సి.యులో పెట్టారు. అయితే తక్కువ సమయంలో కోలుకుని షూటింగ్‌ పూర్తి చేశారు’’ అన్నారు. ‘‘యాక్షన్‌ను కొత్త పద్ధతిలో చేయించారు దర్శకుడు తిరు. గోపీచంద్‌ ఓ కొత్త జోనర్‌లో చేసిన చిత్రమిది’’ అన్నారు అబ్బూరి రవి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరోసారి విలన్‌గా..

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ : నాని

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

రజనీకాంత్‌ 2.O అక్కడ అట్టర్‌ప్లాప్‌

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

కారును తోస్తున్న యంగ్‌ హీరో

వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

కేబీసీ11వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడు

మరో రీమేక్‌లో ‘ఫలక్‌నుమా దాస్‌’

అఖిల్‌కు జోడి దొరికేసింది!

సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..!

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

మరో ప్రయోగం

గెటప్‌ చేంజ్‌

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

పండుగాడు వస్తున్నాడు

డిసెంబర్‌లో షురూ

సరికొత్త యాక్షన్‌

చేతిలో చెయ్యేసి చెప్పు బావ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి విలన్‌గా..

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ : నాని

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌