సర్కస్‌ సర్కస్‌

2 Jul, 2018 00:58 IST|Sakshi
దిశా పాట్నీ

సర్కస్‌లో ట్రాపెజ్‌ ఆర్టిస్ట్‌లను (తాడుతో వేళాడుతూ స్టంట్స్‌ చేసేవాళ్లు) చూసి చప్పట్లు కొడతాం. చాలా ఏళ్ల శ్రమ ఉంటే తప్ప పర్ఫెక్ట్‌ టైమింగ్‌తో అలాంటి స్టంట్స్‌ చేయలేరు ట్రాపేజ్‌ ఆర్టిస్ట్‌లు. ఇదంతా ఎందుకంటే దిశా పాట్నీ ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’లో సర్కస్‌లో ట్రాపెజ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు కాబట్టి. ఈ క్యారెక్టర్‌ కోసం దిశా రోజూ ఆరు గంటలకు పైనే ప్రాక్టీస్‌ చేస్తున్నారట. సంవత్సరాల కొద్దీ ప్రాక్టీస్‌తో వచ్చే పర్ఫెక్షన్‌ను ఆమె కేవలం కొన్ని నెలల ప్రాక్టీస్‌తో సాధిస్తున్నారట. క్యారెక్టర్‌ పట్ల ఆమెకున్న డెడికేషన్‌ చూసి దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ కూడా ఆశ్చర్యపోయారట. దాంతో ఈ సీక్వెన్స్‌ షూట్‌ చేయడానికి వేరే దేశం నుంచి ఆర్టిస్ట్‌లను కూడా తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారట ఆయన.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌