శత్రువు లేని యుద్ధం

4 Aug, 2019 06:19 IST|Sakshi
అనురాగ్‌ కొణిదెన

‘స్వేచ్ఛలేని జీవితమంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమను గెలిచిన సైనికుడులాంటి ఓ సామాన్యుడి ప్రేమకథ మా ‘మళ్ళీ మళ్ళీ చూశా’’ అని దర్శకుడు హేమంత్‌ కార్తీక్‌ అన్నారు. అనురాగ్‌ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు నిర్మించిన ‘మళ్ళీ మళ్ళీ చూశా’ పోస్ట్‌ ప్రొడక్షన్‌తో సహా అన్ని పనులు పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ గుమ్మడికాయ కొట్టారు. సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా చూసిన వారికి ఒక మంచి ఫ్రెండ్‌ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల సమాహారమే మా సినిమా. ఇటీవల మా సినిమాను చూసిన కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు అభినందించడంతో విజయం పట్ల నమ్మకం పెరిగింది’’ అన్నారు. అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, పావని, జయలక్మి తదితరులు నటì ంచిన ఈ చిత్రానికి సంగీతం : శ్రవణ్‌ భరద్వాజ్, కెమెరా: సతీష్‌ ముత్యాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయిసతీష్‌ పాలకుర్తి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

చిక్కిన ఆఫర్‌?

రీమేక్‌తో వస్తున్నారా?

మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

స్క్రీన్‌పై తొలిసారి

సెప్టెంబర్‌లో స్టార్ట్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?

ఆకట్టుకుంటోన్న ‘కథనం’ ట్రైలర్

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

రెండు మంచి పనులు చేశా: పూరి

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

వెనక్కి తగ్గిన సూర్య

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌