కొత్త ఏడాదిలో కొత్త ప్లాన్స్‌

9 Dec, 2018 14:31 IST|Sakshi

స్టార్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి కూడా హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్‌. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ఫెయిల్ అయిన మనోజ్‌ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టే అన్న సంకేతాలు కూడా కనిపించాయి. అయితే ఫైనల్‌గా త్వరలో తన  కొత్త సినిమా విశేషాలను వెల్లడిస్తానని డేట్‌ కూడా చెప్పాడు మనోజ్‌.

కొత్త ఏడాదిలో కొత్త ప్లా‍న్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. 2019లో తన తండ్రి మోహన్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా మార్చి 19న తన కొత్త సినిమా వివేషాలు వెల్లడించేందుకు రెడీ అవుతున్నాడు మనోజ్‌. గతంలో చందు అనే కొత్త దర్శకుడితో మనోజ్‌ ఓ సినిమాకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటిస్తాడా.? లేక మరో ప్రాజెక్ట్‌ను తెర మీదకు తీసుకువస్తాడా..? చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా