నిశ్శబ్ధం: అంజలి పవర్‌ఫుల్‌ లుక్‌!

1 Nov, 2019 11:30 IST|Sakshi

‘బాహుబలి’ భామ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. రచయిత కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్వీటి, మాధవన్‌ లుక్స్‌తో పాటు ప్రీ టీజర్‌ను చిత్రబృందం ఇప్పటికే విడుదల చేసింది. అంతేగాకుండా నవంబరు 7న స్వీటీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇక తాజాగా అంజలి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసి అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది.

కాగా అమెరికాలోని సియోటెల్‌ కేంద్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి పవర్‌ఫుల్‌ క్రైం డిటెక్టివ్‌ ఏజెంట్‌ మహాగా కనిపించనున్నట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ‘నిశ్శబ్ధం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీపావళి కానుకగా చిత్రానికి సంబంధించిన ప్రి టీజర్‌ను విడుదల చేసి వాటిని మరింతగా పెంచింది చిత్ర బృందం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

నాన్న పదేళ్ల స్ట్రగుల్‌ చూశా!

బాయ్‌ఫ్రెండ్‌ టైమ్‌ వేస్ట్‌

ఆమెను సీతగా నటింపజేసిన ఘనత ఆయనదే..

ఎస్‌.పి. రాజారామ్‌కు దర్శకుల సంఘం నివాళి

రాగల 15 రోజుల్లో...

సింగర్‌ టు నక్సలైట్‌!

లవ్‌ స్టోరీ

హై ఓల్టేజ్‌ యాక్షన్‌

జైలు నుంచి విడుదల

అది నిజంగా దురదృష్టం: ప్రియాంక చోప్రా

ఒకటే లోకం

ప్రెషర్‌ కుక్కర్‌ రెడీ

ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

వేదికపై ఏడ్చేసిన నటి

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌

బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?

ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిశ్శబ్ధం: అంజలి పవర్‌ఫుల్‌ లుక్‌!

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

నాన్న పదేళ్ల స్ట్రగుల్‌ చూశా!

బాయ్‌ఫ్రెండ్‌ టైమ్‌ వేస్ట్‌