మరో విజయశాంతి!

16 Nov, 2016 22:52 IST|Sakshi
మరో విజయశాంతి!

‘దృశ్యం’ వంటి హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఘటన’. నిత్యామీనన్ లీడ్ రోల్‌లో, క్రిష్ జె.సత్తార్ హీరోగా మలయాళంలో రూపొందిన ‘22 ఫిమేల్ కొట్టాయమ్’ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ సమర్పణలో వి.ఆర్. కృష్ణ ‘ఘటన’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో చేశారు. ‘‘ఈ చిత్రంలో నిత్యామీనన్ నటన చూస్తే, ‘ప్రతిఘటన’ చిత్రంలో విజయశాంతిలా అనిపిస్తారు. రేపు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.