ఎన్టీఆర్ సూపర్‌ హిట్ సినిమా కాపీనా!

14 May, 2019 10:53 IST|Sakshi

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. ఎన్టీఆర్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి.

టెంపర్‌ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించిన పార్తీబన్‌, టెంపర్‌ తన సినిమాకు కాపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1993లో తాను తెరకెక్కించిన ఉల్లే వెలియే సినిమా ఆధారంగానే టెంపర్‌ కథను తయారు చేసుకున్నారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం తాను కాపీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు పార్తీబన్‌. పూరి దర్శకత్వంలో రూపొందించిన టెంపర్‌ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై వంశీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత పార్తీబన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా