నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్‌

8 Aug, 2019 14:27 IST|Sakshi

ఒక్కసారి కన్నుగీటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియా ప్రకాష్ వారియర్‌. ఒరు ఆదార్‌ లవ్‌ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ వివాదాస్పద చిత్రం శ్రీదేవి బంగ్లాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న ఈ భామకు ఓ టాలీవుడ్‌ యంగ్ హీరో అంటే చాలా ఇష్టమట.

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోతో పాటు ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ కామెంట్ చేశారు ప్రియా. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగారన్న విషయం వెల్లడించకపోయినా ప్రియా పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.

Nuvvante naaku chala ishtam😋

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

కష్టాల్లో ‘గ్యాంగ్‌ లీడర్’!

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

నోరు జారారు.. బయటకు పంపారు

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

141 కోట్లు: ఖరీదైన ఇల్లు కావాలి ప్లీజ్‌!

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌