అభిమాని ప్రేమకు పూరీ ఫిదా

1 Aug, 2019 10:02 IST|Sakshi

చాలా కాలం తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నాడు. రామ్‌ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్‌ ఘనవిజయం సాధించటంతో పూరీ టీం సంబరాల్లో మునిగిపోయింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా అభిమానులను స్వయంగా కలుస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు చిత్రయూనిట్.

తాజాగా ప్రమోషన్‌లో భాగంగా హన్మకొండకు వెళ్లిన ఇస్మార్ట్‌ శంకర్‌ టీంకు ప్రభాకర్‌ అనే అభిమాని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఏకంగా పూరీ ముఖాన్ని తన ఛాతీ మీద పచ్చబోట్టుగా వేయించుకున్నాడు. ప్రభాకర్‌, పూరీని కలిసి తన టాటూను చూపిస్తున్న వీడియోను నటి, నిర్మాత చార్మీ తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న పూరీ త్వరలో కన్నడ నటుడు, కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?

అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

రవి అవుట్‌ రత్న ఇన్‌!

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు!

సైమాకు అతిథులుగా..!

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

స్టార్‌ హీరోల సినిమాలకు షాక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..