‘2.0’తో ఆ థియేటర్లు స్టార్ట్‌

4 Jan, 2018 00:23 IST|Sakshi

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌–శంకర్‌ కాంబినేషన్‌లో ‘రోబో’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘2.0’. ఏప్రిల్‌ 14న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. బడ్జెట్‌.. విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఎక్కువ భాషల్లో రిలీజ్‌ కానున్న సినిమాగా ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్‌ చేసిన ‘2.ౖ’ మరో అరుదైన ఘనతనూ సొంతం చేసుకోనుంది. అది కూడా అరబ్‌ దేశమైన సౌదీ అరేబియాలో కావడం విశేషం. సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ 1980లలో సౌదీలో సినిమా హాళ్లను మూసేసిన విషయం తెలిసిందే.

థియేటర్ల ఏర్పాటు, సినిమాల ప్రదర్శనకు సౌదీ ప్రభుత్వం ఇటీవల మళ్లీ అనుమతిఇచ్చింది. 35 ఏళ్ల తర్వాత సౌదీలో థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదలయ్యే తొలి భారతీయ సినిమా, అది కూడా ఓ సౌత్‌ సినిమా ‘2.ౖ’ కావడం గర్వించదగ్గ విషయమే. ఈ సినిమా పాటల విడుదల వేడుకను దుబాయ్‌లో ఎంత గ్రాండ్‌గా చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది మార్చి చివరికల్లా సౌదీలో థియేటర్లు ప్రారంభించే అవకాశం ఉందట. ఏప్రిల్‌లో రిలీజ్‌ కానున్న ‘2.ౖ’ సినిమాని అక్కడ ప్రదర్శించేందుకు చిత్రబృందం సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరపగా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్రపతుల చెట్టపట్టాల్‌

నిజమైన ప్రేమకోసం...

శుభాకాంక్షలు చెబుతారా?

ఆర్‌డీఎక్స్‌ రెడీ

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

గణిత ఘనాపాటి

వేడుక వాయిదా

ఐస్‌ ల్యాండ్‌లో..

రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి

బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ

విజయ్‌ దేవరకొండ మూవీ అప్‌డేట్‌!

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

నయన్‌ ఎందుకలా చేసింది..?

రూ. కోటి గెలిచిన మిడ్‌ డే మీల్‌ వర్కర్‌

మూడు రోజుల్లో రూ.44.57 కోట్ల కలెక్షన్స్‌

‘వాల్మీకిని రిలీజ్‌ కానివ్వం’

సెలబ్రిటీస్ బెడ్‌స్టోరీస్‌తో వస్తున్నా: మంచు లక్ష్మి

లత విమర్శించినా.. రాణు మాత్రం..!

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిజమైన ప్రేమకోసం...

శుభాకాంక్షలు చెబుతారా?

ఆర్‌డీఎక్స్‌ రెడీ

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

గణిత ఘనాపాటి

వేడుక వాయిదా