వావ్‌ షాకింగ్‌ ట్విస్ట్‌ అంటున్న వర్మ

13 Apr, 2019 20:35 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ ముగిసినా ఫలితాలు వెలువడటానికి మే 23వ తేదీ వరకూ వేచి చూడాల్సి రావడంతో సోషల్‌ మీడియాలో.... రకరకాల వార్తలు, కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ పార్టీల గెలుపు, ఓటములపై నెటిజన్లు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు తమ అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. అయితే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏకంగా ఓ అడుగు ముందుకేశారు. ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్‌ అయినట్లు (చంద్రబాబు మెడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పిన) ఓ మార్ఫింగ్ ఫోటోను రాంగోపాల్‌ వర్మ షేర్‌ చేశారు. ’వావ్‌ షాకింగ్‌ ట్విస్ట్‌, వైఎస్సార్‌ సీపీలో చేరిన సీబీఎన్‌’  అని క్యాప్షన్‌ పెట్టారు.

అంతేకాకుండా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన ఓ వీడియోను కూడా వర్మ షేర్‌ చేశారు. కేఏ పాల్‌ ఓటు వేసి...పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి డాన్స్‌ చేయడం...ఆయన వెనుక భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను షేర్‌ చేసి... ‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’  అని వ్యాఖ్యానించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌