సోనాలి... వాయిస్‌ ఆఫ్‌ సాక్షి

26 Nov, 2019 06:21 IST|Sakshi
షాలినీ పాండే

సాక్షి మాట్లాడలేరు. కేవలం సైగలతోనే స్పందిస్తారు. ఆ సైగల్ని సరిగ్గా అర్థం చేసుకోగల అమ్మాయి ఒకరున్నారు. ఆమే సోనాలి. సాక్షి గొంతు. ఆ సోనాలి పాత్రను పోస్టర్‌ ద్వారా సోమవారం పరిచయం చేసింది చిత్రబృందం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్‌ మ్యాడిసన్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. ‘సాక్షి’ అనే మూగ పెయింటర్‌ పాత్రలో అనుష్క నటించారు. సోనాలి పాత్రలో షాలినీ పాండే నటించారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్‌ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8 ప్యాక్‌ శ్రీనివాస్‌

రెండు హృదయాల ప్రయాణం

శిష్యుడి కోసం...

టైటిల్‌ కొత్తగా ఉంది

నిర్మాతగా తొలి అడుగు

బాలీవుడ్‌ లేడీస్‌

చైతూ కోసం 1000 మెట్లు మోకాలిపై..

‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’

స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు సుప్రీం హీరో సర్‌ప్రైజ్‌

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’

యువ గాయని మృతి.. సూసైడ్‌గా అనుమానాలు!

కాజల్‌ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

అందుకే ఎన్నికలకు దూరం: ఉపేంద్ర 

వేడుకగా ధ్రువ, ప్రేరణ వివాహం

నా చిత్రం కంటే కూడా..

ఆ ఇద్దరూ నాకు దేవుడు లాంటివారు: తమన్నా

రెండు జంటల కథ

నా నమ్మకం నిజమైంది

ఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌

వాస్తవ సంఘటనలతో...

సుమన్‌ @ 100

ఇక షురూ!

దొంగ వస్తున్నాడు

పల్లెటూరి అనుబంధాలు

ఒక్క సినిమా చూడండి.. ఐదు సినిమాలొస్తాయి

ప్రేమికుల రోజున..

చిరంజీవి ఇంట్లో తారల సందడి

చిరు ఇంట్లో అలనాటి తారల సందడి

ప్లీజ్‌ అలా పిలవద్దు.. : నాగచైతన్య

ప్లీజ్‌..‘ప్రభాస్‌’ అప్‌డేట్‌ కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సోనాలి... వాయిస్‌ ఆఫ్‌ సాక్షి

8 ప్యాక్‌ శ్రీనివాస్‌

రెండు హృదయాల ప్రయాణం

శిష్యుడి కోసం...

టైటిల్‌ కొత్తగా ఉంది

నిర్మాతగా తొలి అడుగు