శృతీ హాసన్‌ బ్రేకప్‌ చెప్పేసింది!

26 Apr, 2019 15:37 IST|Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన శృతి హాసన్‌ తరువాత తనదైన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమా చేసి సత్తా చాటింది. కానీ కొంత కాలంగా ఈ భామ వెండితెరకు దూరమైంది. ఎక్కువగా తన బాయ్‌ ఫ్రెండ్‌ మైకేల్‌ కొర్సేల్‌తో విదేశాల్లో పర్యటిస్తున్న ఈ బ్యూటీ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది.

అయితే తాజాగా శృతి తన బాయ్‌ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిందన్న టాక్‌ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా రిలేషన్‌షిప్‌కు దూరమైన తరువాతే తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగీకరించిందన్న టాక్‌ వినిపిస్తోంది. తాజాగా మైఖేల్‌ చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

గతంలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలకు మై లవ్‌, డార్లింగ్‌ అంటూ కామెంట్ చేసిన మైఖేల్‌ ఈ సారి మాత్రం బెస్ట్ మేట్‌ అంటూ ట్వీట్ చేశాడు.‍ దీంతో శృతి హాసన్‌, మైఖేల్‌ కొర్సేల్‌లు విడిపోయారంటూ కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై శృతి మాత్రం స్పందించలేదు. విజయ్‌ సేతుపతి సరసన శృతి హీరోయిన్‌గా నటిస్తున్న ‘లాభం’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత