సోఫియా.. ప్చ్!

20 Sep, 2014 03:41 IST|Sakshi
సోఫియా.. ప్చ్!

చూస్తుంటే సెక్సీ తార సోఫియా హయత్‌తో ఎవరికీ పొసగనట్టుంది. గతంలో ఆర్మాన్ కోహ్లీ తనను బిగ్‌బాస్ షోలో కొట్టాడంటూ రోడ్డెక్కిన అమ్మడు.. తాజాగా దర్శకుడు అనిల్ గోయల్ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆరోపించింది. ‘మూడేళ్ల కిందట భాయి కా మాల్ హై చిత్రంలో నటించేందుకు అనిల్ నాతో ఒప్పందం చేసుకున్నాడు. ఇంత వరకు సినిమా స్టార్ట్ అవ్వలేదు. తాజాగా మళ్లీ నా డేట్స్ అడిగితే కుదరదన్నా. దాంతో నన్ను వ్యభిచారివని దూషించాడు’ అంటూ చెప్పుకొచ్చింది సోఫియా.