సైరా రికార్డును తుడిచేసిన అల..

20 Jan, 2020 14:05 IST|Sakshi

హైదరాబాద్‌ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నిర్ధేశకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూనే ఉంది. అలవోకగా అల రికార్డులు నమోదువుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్బార్‌, సరిలేరు, తానాజీ, చపాక్‌ వంటి మూవీలతో పోటీ ఎదురైనా అమెరికాలో తొలివారంలోనే రెండు మిలియన్‌ డాలర్లుపైగా రాబట్టింది. అమెరికాలో ఎనిమిది రోజుల్లోనే 2.83 మిలియన్‌ డాలర్ల వసూళ్లతో సైరా లైఫ్‌టైమ్‌ రికార్డును అధిగమించి అత్యధిక గ్రాస్‌ రాబట్టిన ఏడో తెలుగు సినిమాగా అల వైకుంఠపురం నిలిచింది. మూడు మిలియన్‌ డాలర్ల వసూళ్లకు అత్యంత చేరువైన అల మూవీ ఓవర్సీస్‌ వసూళ్లలో తిరుగులేని రికార్డును సాధిస్తుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చదవండి : ఆ వైకుంఠపురము.. ఎవరిదంటే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

సినిమా

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ