‘వెన్నెల’కిశోర్ షూటింగ్‌ కష్టాలు.. వైరల్‌!

9 Jul, 2018 08:44 IST|Sakshi

హైదరాబాద్‌ : సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకోవడం, లేక షూటింగ్స్‌ వాయిదా పడటం గురించి తరచుగా వింటుంటాం. అయితే కొన్నిసార్లు షూటింగ్‌ వాయిదాకు బదులుగా షెడ్యూల్‌ అనుకోకుండా ముందుకు జరిగిపితే (ప్రీ పోన్‌ చేస్తే) ఎలా ఉంటుందో తెలియాలంటే హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్‌ చేసిన వీడియో చూడాలి. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ కమెడియన్‌ పోస్ట్‌ చేసిన వెంటనే వీడియోకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి.

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’,. మాస్‌ మహారాజా రవితేజ, ఇలియానా జోడీగా కనిపించనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్‌ షెడ్యూలు 15 నిమిషాలు ముందుకు ప్లాన్‌ చేయగా మేకప్‌ టైమ్‌ చాలా టైట్‌గా ఉంటుందని’ ట్రిమ్మింగ్‌ ఓ వీడియోను వెన్నెల కిశోర్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు