డిష్యూం.. డిష్యూం

29 May, 2019 02:18 IST|Sakshi

అంటూ విలన్ల తాట తీస్తున్నాడు రాజా. ఈ మాసీ ఫైట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలంటే మాత్రం బొమ్మ థియేటర్‌లో పడేంత వరకు ఆగాల్సిందే. రవితేజ హీరోగా వీఐ. ఆనంద్‌ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో హీరో, విలన్లపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని సమాచారం. ‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని టెక్నికల్‌ అంశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.  సునీల్, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రామ్‌కీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. రచన: అబ్బూరి రవి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

చెత్త మాటలు పట్టించుకోవద్దు: తాప్సీ కౌంటర్‌!

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!