ఆజం ఖాన్‌ భార్యపై ఎఫ్‌ఐఆర్‌

6 Sep, 2019 08:28 IST|Sakshi

లక్నో : విద్యుత్‌ చోరీ ఆరోపణలపై ఎస్పీ నేత, ఎంపీ ఆజం ఖాన్‌ భార్యపై యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాంపూర్‌లో ఆజం ఖాన్‌ భార్య పేరిట ఉన్న రిసార్ట్‌పై దాడులు చేపట్టిన అధికారులు వారి విద్యుత్‌ మీటర్‌కు నిర్ధేశించిన విద్యుత్‌ కంటే అధికంగా అక్రమ పద్ధతుల్లో విద్యుత్‌ను వాడుకుంటున్నట్టు గుర్తించారు. ఈ రిసార్ట్‌ ఆజం ఖాన్‌ భార్య తజీన్‌ ఫాతిమా పేరిట ఉందని అధికారులు వెల్లడించారు. 5 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్‌ మీటర్‌ ఉండగా వారు అక్రమ పరికరాలను బిగించి వారి విద్యుత్‌ మీటర్లలో రీడింగ్స్‌ నమోదు కాకుండా సామర్ధ్యానికి మించిన విద్యుత్‌ను అనధికారికంగా వాడినట్టు గుర్తించామని చెప్పారు. అధికారుల ఫిర్యాదుతో రాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆజం ఖాన్‌ భార్య తజీన్‌ ఫాతిమాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా ఆజం ఖాన్‌ గతంలో ములాయం, అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్టు మాయం

దేశం గర్వించే ఆ క్షణం

హెచ్‌సీయూకు ఎమినెన్స్‌ హోదా

తీహార్‌ జైలుకు చిదంబరం

భారత్‌లో దాడులకు పాక్‌ కుట్రలు !

ఈనాటి ముఖ్యాంశాలు

తీహార్‌ జైలుకు చిదంబరం

మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్‌’లు తక్కువ!

ఎయిర్‌సెల్‌ మ్యా​క్సిస్‌ కేసులో చిదంబరానికి ఊరట

ఆ విమానం రన్‌వేపైనే ఆరుగంటలు..

అస్సాంలో విదేశీయులపై ఆంక్షలు

ఏపీ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..

పెట్రోల్‌, డీజిల్‌ కార్ల నిషేధంపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు

మీ అమ్మను కలవొచ్చు..కానీ

సుప్రీంలో చిదంబరానికి షాక్‌

భారత్‌కు తోడుగా ఉంటాం: అమెరికా

ముంబైలో స్కూళ్లు, కాలేజీలు మూత!

మళ్లీ టీచర్‌గానే పుట్టాలి

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

చంద్రయాన్‌–2: మూడో ఘట్టం విజయవంతం

ఆ మందులు ఆయువు పెంచుతాయా?

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ టాప్‌

శివకుమార్‌కు 13 వరకు కస్టడీ

ఆ నలుగురు

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

ఈనాటి ముఖ్యాంశాలు

డీకే శివకుమార్‌కు 10రోజుల కస్టడీ

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

కశ్మీర్‌ అంశం, చిదంబరం అరెస్ట్‌ రహ​స్యమిదే!

దంచికొడుతున్న వానలు.. ముంబైలో రెడ్‌ అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం