ఇమ్రాన్‌కు ఆరెస్సెస్‌ చీఫ్‌ కౌంటర్‌

8 Oct, 2019 15:18 IST|Sakshi

నాగపూర్‌ : ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రధాని ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. విజయదశమిని పురస్కరించుకుని ప్రసంగించిన మోహన్‌ భగవత్‌ ఆరెస్సెస్‌ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ విషప్రచారాలు ఫలించని స్థితిలో పలువురు విమర్శకులు ఆరెస్సెస్‌పై విరుచుకుపడతారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో సంఘ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్‌ భగవత్‌ విమర్శించారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఇప్పుడు ఈ మంత్రం నేర్చుకున్నారని ధ్వజమెత్తారు. తమపై సాగుతున్న దుష్ర్పచారానికి ఆరెస్సెస్‌ భయపడదని, వెనుకడుగు వేయదని ఇమ్రాన్‌ ఖాన్‌ గుర్తెరగాలన్నారు.

ప్రతిఒక్కరితో సామరస్యంగా పనిచేయడాన్నే ఆరెస్సెస్‌ విశ్వసిస్తుందని చెప్పుకొచ్చారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సంఘ్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటా బయటా పలు వేదికలపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఐరాస వేదికగా ఇమ్రాన్‌ మాట్లాడుతూ హిట్లర్‌ వంటి నియంత్రల భావజాలంతో ఏర్పడిన ఆరెస్సెస్‌ కనుసన్నల్లో భారత ప్రధాని మోదీ పనిచేస్తారని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూకదాడులు దేశ ప్రతిష్టకు భంగం: భగవత్‌

భారత భూభాగంలో పాక్‌ డ్రోన్‌..

వైరల్‌ వీడియో: సైనికుల గార్భా డాన్స్‌ !

బీజేపీ కూటమికి రెబెల్స్‌ బెడద

‘వాహన’ నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం

ఎన్నాళ్లీ ‘వృక్షసంహారం’?

నల్లకుబేరుల జాబితా అందింది!

ఉగ్రవాదంపై చర్యల్లో పాక్‌ విఫలం

దూరమెంతైనా..దూసుకెళ్లడమే..!

అభివృద్ధి, పర్యావరణం రెండు కళ్లు : జవదేకర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

డబ్బులు అడిగాడని.. వేళ్లు నరికేశారు

వీవీఐపీల రహస్య పర్యటనలకు చెక్‌..!

జాతీయవాదంపై కాంగ్రెస్‌ నేతలకు క్లాస్‌

ఆ యాచకుని సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

మరోసారి వార్తల్లో నూస్రత్‌..ధాక్‌తో సందడి 

ఆందోళనకారులకు భారీ ఊరట

పేదరాలి ఇంటికి పెద్దసార్‌

వాట్సాప్‌ ద్వారా దందా: భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు 

‘నవంబర్‌ 17నాటికి మందిర నిర్మాణం పూర్తి’

టిక్‌టాక్‌​ జానీ దాదా కథ అలా ముగిసింది

నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.700 కోట్ల మోసం

సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు

కవిత్వం పాఠ్యాంశంలో భాగం కావాలి

సైంటిస్ట్‌ అని అబద్ధం చెప్పి..

ఫరూక్‌తో ఎన్‌సీ బృందం భేటీ

అధికారంలోకి వస్తే రుణమాఫీ

14 ఏళ్లు.. 6 హత్యలు

మెహబూబాతో పార్టీ నేతల మీటింగ్‌కు గవర్నర్‌ ఓకే

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?