సిట్టింగ్‌ జడ్జిపై సీబీఐ విచారణ

1 Aug, 2019 03:53 IST|Sakshi
జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.శుక్లా

అనుమతించిన సీజేఐ గొగోయ్‌

దేశంలోనే తొలిసారి

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చెప్పారు. ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్‌ విచారణకు అనుమతించారు.

దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్‌ చెప్పారు. సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్‌ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి

ఆహారానికి మతం లేదు

హృదయ కాలేయం@వరాహం

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

‘నా పేరు సాక్షి.. నాన్న పేరు సంతోష్‌’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని

మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి

‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు; కశ్మీర్‌లో పంచాయతీ..!

మట్టికుప్పల కింద మనిషి.. బతికాడా..!

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?

మోదీని అనుకరించారు.. అడ్డంగా బుక్కయ్యారు

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

మరో రెండ్రోజులు భారీ వర్షాలు

సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్‌ఎం కృష్ణ

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్‌ జడ్జ్‌పై

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

మిస్టరీగానే జయలలిత మరణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?