ఆర్టీసీ సమ్మె: సీఎస్‌, ఆర్టీసీ ఎండీకి నోటీసులు

19 Oct, 2019 19:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుపై జాతీయ బీసీ కమిషన్‌ శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆర్టీసీలోని 20 వేలకు పైగా బీసీ ఉద్యోగులను  తెలంగాణ ప్రభుత్వం  ఉద్యోగం నుంచి తొలగించిందని, దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టీసీ జేఏసీ ....జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

దీనిపై స్పందించిన కమిషన్‌ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, సంబంధిత ఫైళ్లు, కేస్‌ డైరీలు సహా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.

చదవండి: ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి

‘మేమెవర్నీ నమ్మలేం.. వాళ్ల గురించి తెలీదు’

ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్‌

టిక్‌ టాక్‌ వీడియో.. నలుగురిపై కేసు

విద్యార్థుల తలపై అట్టపెట్టెలు.. మంత్రి ఆగ్రహం!

ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు..

వైరల్‌: జడ్జికి కంటెస్టెంట్‌ ముద్దు

శివసేనలోకి సల్మాన్‌ ‘బాడీగార్డ్‌’

‘పాక్‌పై ఒత్తిడి పెరిగింది.. చర్యలు తీసుకోవాల్సిందే’

హిందూ సమాజ్‌ నేత దారుణ హత్య

రాజీవ్‌ హంతకులకు క్షమాభిక్ష లేనట్లేనా..!

‘నోబెల్‌ రావాలంటే.. భార్య ఫారినర్‌ కావాలేమో’

హజేలాను వెంటనే పంపండి: సుప్రీం

‘కల్కి’ ఆస్తులు రూ.500 కోట్లు పైనే!

బెంగళూరు, మైసూర్‌లో ఉగ్రకదలిక

చిదంబరంపై సీబీఐ చార్జిషీట్‌

పిల్లలతో కుస్తీ పోటీయా?

తదుపరి సీజేఐగా బాబ్డే పేరు

మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి

పాకిస్తాన్‌తో మీ బంధమేంటి?

‘వెల్‌నెస్‌’ కూడబెట్టింది..రూ.500 కోట్లకు పైనే

రాహుల్‌ గాంధీ హెలీకాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

‘గాడ్సేకు కూడా భారతరత్న ఇస్తారా’

సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌ : కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి..!

పీకల్లోతు కష్టాల్లో మాజీ ఆర్థికమంత్రి

నూతన సీజేఐగా శరద్‌ అరవింద్‌ బోబ్డే!

‘నన్ను ఏడిపించారుగా..అందుకే ఇలా’

ఎకానమీ ఎదిగేలా చేస్తాం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్‌

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట

‘మూస్కొని పరిగెత్తమంది’

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ