గ్రహం అనుగ్రహం

11 May, 2015 00:42 IST|Sakshi
గ్రహం అనుగ్రహం

 శ్రీమన్మథనామ సంవత్సరం,  ఉత్తరాయణం, వసంత ఋతువు,  వైశాఖ మాసం, తిథి బ.అష్టమి రా.1.13 వరకు
 నక్షత్రం శ్రవణం ఉ.9.34 వరకు
 తదుపరి ధనిష్ఠ
 వర్జ్యం ప.1.19 నుంచి 2.50 వరకు
 దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.10 వరకు
 తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు
 అమృతఘడియలు రా.10.19 నుంచి 11.50 వరకు
 
 సూర్యోదయం:    5.33 సూర్యాస్తమయం: 6.19
 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
 యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 
 భవిష్యం
 మేషం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
 వృషభం: బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 మిథునం: బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలలో నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
 సింహం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 కన్య: మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
 తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు.
 వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.
 మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 కుంభం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 మీనం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 - సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు