గ్రహం అనుగ్రహం (27-11-2015)

27 Nov, 2015 00:55 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (27-11-2015)

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, శరదృతువు
 కార్తీక మాసం, తిథి బ.విదియ రా.1.14 వరకు
 నక్షత్రం మృగశిర తె.4.36 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం ఉ.10.33 నుంచి 12.09 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.30 నుంచి 9.21 వరకు
 తదుపరి ప.12.10 నుంచి 12.58 వరకు అమృతఘడియలు రా.7.55 నుంచి
 9.30 వరకు
 
 సూర్యోదయం:    6.15 సూర్యాస్తమయం:     5.20
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:
 ప.3.00 నుంచి 4.30 వరకు

మరిన్ని వార్తలు