విచ్చలవిడిగా ఓట్ల తొలగింపు: బుగ్గన

9 Feb, 2019 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వేల పేరుతో విచ్చలవిడిగా ఓట్లు తొలగించిందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బుగ‍్గన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దాదాపు 59 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయన్నారు. చాలామందికి ఊళ్లల్లో చాలామందికి ఓట్లు కనిపించడం లేదని, మరోవైపు కొందరికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయని అన్నారు. సర్వేల పేరుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని బుగ్గన తెలిపారు. ప్రభుత్వమే దొంగ ఓట్లను ఎక్కించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ అంశాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ..అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారని బుగ‍్గన పేర్కొన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీతో ముగిసిన వైఎస్‌ జగన్‌ భేటీ

‘రాహుల్‌ రాజీనామా డ్రామా’

‘వెలగపూడి వీధి రౌడీలా ప్రవర్తించారు’

సేవలోనూ ‘సగం’

స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

విజయకాంత్‌, ప్రేమలతపై సెటైర్లు..

మమతా బెనర్జీ రాజీనామా..!

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండలేను

జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు

‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్‌

80% మోదీ మ్యాజిక్‌

కలిసుంటే మరో 10 సీట్లు

జూన్‌ రెండోవారంలోగా ‘పరిషత్‌’ కౌంటింగ్‌!

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ

ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు

లోక్‌సభలో తొలి అడుగులు

జగన్‌ విజయం ప్రజా విజయం 

హామీలను వెంటనే అమలుచేస్తే అప్పుల ఊబిలోకే.. 

క్రాస్‌ ఓటింగ్‌తో గట్టెక్కారు!

వైఎస్‌ జగన్‌ ప్రమాణ ముహూర్తం ఖరారు

రాజకీయ ప్రక్షాళన చేద్దాం

కలసి సాగుదాం

‘దేశానికి ఆ రాష్ట్రాలే ముఖ్యం కాదు’

లివ్ అండ్ లెట్ లివ్ మా విధానం : కేసీఆర్‌

సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం : మోదీ

లోటస్‌ పాండ్‌ వద్ద సందడి వాతావరణం

గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..

రాయపాటికి ఘోర పరాభవం

వైఎస్‌ జగన్‌ దంపతులకు కేసీఆర్‌ ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!