గంభీర్‌ పోటీ చేసే స్థానం ఇదే..

22 Apr, 2019 21:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తూర్పు ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో నిలువనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్న మీనాక్షి లేఖి తిరిగి అదే స్థానం నుంచి ఎంపీగా నిలుపనున్నట్టు తెలిపింది. కాంగ్రెస్‌, ఆప్‌లు మధ్య పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో ఢిల్లీ ఇరు పార్టీలు ఒంటరి పోరుకు సిద్దమయ్యాయి. కాగా, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున అరవిందర్‌ లవ్లీ బరిలో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌.. టిక్‌.. టిక్‌

‘రాహుల్‌ని వ్యతిరేకిస్తున్నారు.. ఓటు వేయలేదు’

కౌంటింగ్‌కు రెడీ

పక్క పక్క వీధుల్లోనే ప్రత్యర్థులు

ఫస్ట్‌ ఖమ్మం... లాస్ట్‌ ఇందూరు

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి

‘ఎగ్జిట్‌’ను మించి సీట్లొస్తాయ్‌

కాయ్‌.. రాజా కాయ్‌!

ఎన్డీఏ మోదం.. విపక్షాల ఖేదం

వివేకం కోల్పోయావా వివేక్‌?

రికార్డు స్థాయిలో 67.11% పోలింగ్‌

టిక్‌.. టిక్‌.. టిక్‌.. ఇక 48 గంటలే

ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం

అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!

‘ఎగ్జిట్‌’ కలవరం

గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..

23 తర్వాత వీళ్లని ఎక్కడ దాచాలి?

కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం

ఎగ్జిట్‌ పోల్స్‌ అలా అయితే ఓకే..

‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’

‘ముందు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి’

కూటమి కూర్పు : దీదీతో అఖిలేష్‌ మంతనాలు