ఏదేమైనా వారికి సాయం మరువం : హరీష్‌

3 Jan, 2020 16:47 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : ఆర్థికమాంద్యంతో ప్రభుత్వం వద్ద డబ్బులు లేకున్నా పేదవారికి సాయం చేయడంలో వెనకడుగు వేయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. అవసరమనుకుంటే మిగతా కార్యక్రమాలు వాయిదా వేసైనా గరీబోళ్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో 2వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ పాల్గొన్నారు. గోదావరి నీటితో చెరువు కుంటలు నింపుకొని.. రెండు పంటలు పండించే విధంగా చూస్తామని ఈ సందర్భంగా హరీష్‌ అన్నారు. 

‘మంచినీరు కావాలని కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినయ్. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు నూకలు చెల్లినయ్‌. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్, బీజేపీ గెలవదు. చీకోడ్ గ్రామాన్ని దోమలు, ఈగలు లేని పల్లెగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. రాబోయే రోజుల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. క్యాన్సర్ బారిన పడొద్దంటే ప్లాస్టిక్ నిషేధించాలి. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. చదువులో మాత్రం వెనుకుంది. చీకోడ్ గ్రామంలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి మూణ్ణెళ్లకోసారి చీకోడ్ సందర్శించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా’అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీ పాకిస్థాన్‌ రాయబారా?

జాక్‌పాట్‌ కొట్టిన పవార్‌.. ప్రభుత్వంలో కీ రోల్‌

నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే

మరో రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..

సీనియర్లకు చోటేది.. భగ్గుమన్న అసంతృప్తులు!

శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్‌

కోటా శిశు మరణాలపై దుమారం 

లాలు ఇంట్లో దయ్యాలు! 

మున్సిపోల్స్‌లో సత్తా చూపుతాం

మేనిఫెస్టోతో ‘కొట్టేద్దాం’

‘మూడు రాజధానుల’పై కిషన్‌రెడ్డి కామెంట్స్‌

టీడీపీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..

మేం అండగా ఉంటాం: తోపుదుర్తి

చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి

'కేటీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి బాగా తెలుసు'

వారు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్న ఒకటే: పొన్నం

చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారు: బొత్స

మాయావతి అనూహ్య విమర్శలు!

కేటీఆర్‌కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..!

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

పవన్‌ గబ్బర్‌సింగ్‌ కాదు రబ్బర్‌సింగ్‌

కేంద్రానికి వ్యతిరేకం.. కేబినెట్‌లోకి ఆహ్వానం!

పాకిస్తాన్‌లోని హిందువులను కాపాడడానికే..

వాస్తు దోషం.. ఆ చాంబర్‌ నాకొద్దు: డిప్యూటీ సీఎం

అమరావతి నుంచి రాజధాని మార్చనివ్వం

ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములు 

వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గంతో కేటీఆర్‌ భేటీ

ఉత్తమ్‌ వారసుడెవరో?

ముఖ్యమంత్రి x కేంద్రమంత్రి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఛీ.. ఆమె నా కూతురేంటి : బాలీవుడ్‌ గాయని

ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!

మాయల్లేవ్‌.. మంత్రాల్లేవ్‌.. ప్రయత్నించానంతే!

ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బావ : హారిక

అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’​

ఈ బాలీవుడ్‌ జంట ఏది చేసినా ప్రత్యేకమే!