వెనుక ఆయన ఉన్నారనే లింగమనేని ధీమా

25 Sep, 2019 14:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు.. లింగమనేని రమేష్‌ను ఆడిస్తున్నారని, బాబు ఆడించినట్టు లింగమనేని ఆడుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లింగమనేని కలిసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌కు సంబంధించిన విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లింగమనేని రమేష్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రికి లింగమనేని లేఖ రాయటంపై ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం స్పందించారు. ఈ విషయంపై బుధవారం మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లింగమనేని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే బాబుకు ఇల్లు ఇచ్చారా? లింగమనేనికి అధికారులు నోటీసులు ఇవ్వలేదా? నోటీసులకు లింగమనేని రమేష్‌ ఎందుకు స్పందించలేదు. మీ దగ్గర అనుమతులుంటే పేపర్లు చూపండి. ఇంటి ప్లాన్‌ ఏది, బిల్డింగ్‌ ఫీజు ఎంత కట్టారు? బిల్డింగ్‌ నిర్మాణానికి పైసా ఫీజు కట్టలేదు, అనుమతులు రాలేదు. సర్వేనెంబర్‌ 271,272 ప్రభుత్వ డొంక భూమి అని రికార్డులో ఉంది.

ఆ ప్రాంతంలో అనుమతిచ్చే అధికారం ఉండవల్లి పంచాయితీకి లేదు. ఉడా నుంచి కేవలం స్విమ్మింగ్‌ పూల్‌ కోసమే అనుమతి తీసుకున్నారు. ప్రహారీ గోడకూడా కట్టరాదని నిబంధన ఉంటే లింగమనేని ఏకంగా ఇళ్లే కట్టేశారు.  కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు కట్టడం అవాస్తవమా? తనవెనుక చంద్రబాబు ఉన్నారని లింగమనేని ధీమా. ఇంటి అద్దె పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రభుత్వ సొమ్ము రూ. 1.20 కోట్లు తిన్నారు. మంగళగిరి ఖాజాగ్రామంలో 4,5ఎకరాలు కాజేశార’’ని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మిలాఖత్‌’

‘ముందే ఊహించా.. జైలుకెళ్లడానికి సిద్ధం’

‘మోదీ-షా బతికుండటం సోనియాకు ఇష్టం లేదు’

మరాఠీల మొగ్గు ఎటువైపో?

ప్రశాంత్‌ కిశోర్‌తో రజనీకాంత్‌ భేటీ!

పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..? 

మాయావతి మాజీ కార్యదర్శికి ఐటీ షాక్‌

అయ్యన్న పాత్రుడి బూతు పురాణం 

టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టు అయినా తక్కువకు ఇచ్చారా?

ఉప పోరు హోరు

ప్రజల ఓపిక నశిస్తోంది : లక్ష్మణ్‌

రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లండి: భట్టి

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

‘అది భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం’

‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’

‘ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం’

పోలీసులపై కేంద్రమంత్రి చిందులు

‘శంకరమ్మ మమ్మల్ని సంప్రదించలేదు’

'తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులను ఉపేక్షించం'

పోలవరం పూర్తి చేస్తే.. మీ పార్టీని మూసేస్తారా?

ఆ పత్రికది విష ప్రచారం

చంద్రబాబువి తోకపత్రిక ఆరోపణలు

బినామీ పేర్లతో జేసీ సోదరులు దోచుకున్నారు

‘చంద్రబాబుకు మతి భ్రమించింది’

హుజూర్‌నగర్‌లో ఉమ్మడి అభ్యర్థే

చట్టప్రకారమే అక్రమ కట్టడాలపై చర్యలు : బొత్స

కాంగ్రెస్‌ జోలికొస్తే వదిలేది లేదు: ఉత్తమ్‌

2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పు 

సైదిరెడ్డికి బీఫామ్‌ అందజేసిన కేసీఆర్‌

ఎగిరేది గులాబీ జెండానే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!