మీ కళ్లను మీరే నమ్మలేరు!

24 May, 2019 15:35 IST|Sakshi

దేన్నైనా కళ్లతో చూస్తే కానీ నమ్మకూడదని పెద్దలంటుంటారు. కానీ కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ పుణ్యమా అని.. ఏది నిజమో! ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు, మెస్మరైజింగ్‌ ప్రక్రియలు ఇలాంటి వన్నీ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ! తిమ్మిని బొమ్మిని చేసి.. బొమ్మిని తిమ్మిని చేసే లక్షణం ప్రస్తుతమున్న టెక్నాలజీకి కూడా ఉంది. అలాంటివే ఈ 3డి, 4డి,4కే, 5డి టెక్నాలజీలు. తెరమీద బొమ్మలను మన పక్కగా ఉన్నట్లు భ్రమకలిగించేవి కొన్ని, మనమే సినిమాలోని పాత్రల మధ్యకు వెళ్లినట్లు భ్రమ కలిగించేవి మరికొన్ని. ఇక్కడ మన కళ్లు అందుకు అనుగుణంగా మార్పు చెందుతున్నాయి తప్ప మన భౌతిక స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు.

కేవలం మన కళ్లకు భ్రమను కలిగించటమే అక్కడ జరిగేది. ఇలాంటి కోవకు చెందిన మరో టెక్నాలజీ‘’ ఆప్టికల్‌ ఇల్యూజన్‌’’ ఇందులో మన కళ్ల ముందు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు భ్రమ చెందుతాము. ఇది కొంత వింతగానూ.. మరికొంత విచిత్రంగానూ ఉంటుంది. కొంత టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ను సృష్టించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సామాజిక మాద్యమాల్లో మంచి ఆదరణపొందాయి. మీకోసం మచ్చుకో తునక.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెంగాల్‌ టైగర్‌ వారసులొచ్చారు

కుర్తాలో దూరిన పాము..కదిలితే!!

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

‘కట్‌ మనీ’పై వైరల్‌ అవుతున్న పాట

బేబీ.. ప్రాబ్లమ్‌ ఏంటమ్మా; ఇదిగో!

వైరల్‌ : టీవీ లైవ్‌ డిబెట్‌లో చితక్కొట్టుకున్నారు!

పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్‌..

వైరల్‌: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’

హతవిధి.. సొంత మంత్రి పోర్ట్‌పోలియో తెల్వదా?

ఈయన ఇమ్రాన్‌ ఖాన్‌; అవునా వీళ్లంతా...

కోహ్లి ఫొటోపై జోకులే జోకులు!

ఆమెకు.. దెబ్బకు దేవుడు కనిపించాడు: వైరల్‌

‘నా కూతురి కోసమే చేశా.. కానీ అది తప్పు’

నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా!

రాజాసింగే రాయితో కొట్టుకున్నాడు.. : పోలీసులు

వైరల్‌: కదిలే రైలు ఎక్కబోయి..

మైండ్‌ బ్లోయింగ్‌ వీడియో: అమేజింగ్‌ టెక్నిక్‌

ఈ ఇడియట్‌ను చూడండి : సమంత

బయటకు తీసుకురావడానికి గోడని కూల్చేశారు!

ఒకే కాన్పులో 17మందికి జన్మనిచ్చిన మహిళ?

ఇద్దర్ని కుమ్మేసింది.. వైరల్‌ వీడియో

‘ఏయ్‌.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’

వైరల్‌.. చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క

20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్‌

వైరల్‌గా.. సీఎం ఛాలెంజ్‌

కోహ్లినిస్తే.. కశ్మీర్‌ అడగం : పాక్‌ అభిమానులు

చిన్నారుల ప్రాణాలు పోతుంటే.. స్కోర్‌ కావాలా?

పెరుగుతున్న ఆన్‌లైన్‌ ఆర్థిక వ్యవస్థ

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : మనసులు గెలుచుకున్న జంట

పాక్‌పై టీమిండియా సర్జికల్‌ స్ట్రైక్‌ ఇది : అమిత్‌షా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!