క్వార్టర్స్‌లో భారత్‌

1 Nov, 2017 00:38 IST|Sakshi

ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నీ

కకమిగహర (జపాన్‌): ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు 9 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–0తో మలేసియాపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌  ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో తొలి మూడు క్వార్టర్స్‌లోనూ ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు.

నాలుగో క్వార్టర్‌లో అప్రమత్తమైన భారత్‌ 54వ నిమిషంలో వందన కటారియా ఫీల్డ్‌ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే నిమిషం వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్‌ కౌర్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. చివరి నిమిషాల్లో మలేసియా పోరాడినప్పటికీ భారత్‌ వారిని సమర్థంగా నిలువరించింది.     

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

వట్టి మాటలు కట్టిపెట్టండి

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్‌: విండీస్‌ క్రికెటర్‌

బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’

కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు!

కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై బీసీసీఐ స్పష్టత

‘బౌండరీ రూల్‌’ మారుతుందా?

టీ20ల్లో సరికొత్త రికార్డు

మొమోటా సిక్సర్‌...

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ఓవరాల్‌ చాంపియన్‌ ప్రీతి

వెల్‌డన్‌... వెర్‌స్టాపెన్‌

లంకదే సిరీస్‌

గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక  

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

సరే... అలాగే చేద్దాం

పసిడి కాంతలు 

హర్భజన్‌, ద్యుతీ చంద్‌ నామినేషన్లు తిరస్కరణ!

అవకాశాలు ఇస్తనే కదా.. సత్తా తెలిసేది

మేరీ కోమ్‌ మెరిసింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...