‘ఇక యువీ ప్రశాంతంగా ఉండగలడు’

12 Sep, 2019 15:43 IST|Sakshi

ఢిల్లీ: గృహ హింస కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు చాలా పెద్ద ఊరట లభించిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం సోదరుడు జోరావర్‌ భార్య ఆకాంక్ష శర్మ.. యువరాజ్‌తో పాటు అతని కుటుంబంపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే యువరాజ్‌పై పెట్టిన కేసులో ఎటువంటి వాస్తవం లేదని, లబ్ధి కోసమే అలా కేసు పెట్టినట్లు ఆకాంక్ష తెలిపినట్లు యువీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దాంతో ఇక నుంచి యువరాజ్‌ ప్రశాంతంగా ఉండగలడని వారు తెలిపారు.

ఇటీవల జోరావర్‌-ఆకాంక్ష సింగ్‌లు కోర్టు ద్వారా విడాకులు పొందిన సంగతి తెలిసిందే. అయితే 2017లో భర్తతో  పాటు యువరాజ్‌ సింగ్‌, అతని తల్లి షబ్నామ్‌ సింగ్‌లపై ఆకాంక్ష గృహ హింస కేసు పెట్టారు.  చట్టం నుంచి తప్పించుకోలేని సందర్భంలో యువరాజ్‌పై పెట్టిన కేసును ఆకాంక్ష ఉపసంహరించుకున్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘కోట్లాది అభిమానులున్న యువీ పేరును అడ్డం పెట్టుకుని మమ్మల్ని టార్గెట్‌ చేశారు. గృహ హింస పేరుతో యువీ  ప్రతిష్టకు భంగం కల్గించాలని ఆకాంక్ష చూశారు. చట్టంపై నమ్మకంతో యువీ పోరాడాడు. యువీకి చివరి ఊరట లభించింది మేము యువీని చూసి గర్విస్తున్నాం’ అని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’

తొలి మహిళా అథ్లెట్‌..

జేసన్‌ రాయ్‌ను పక్కన పెట్టేశారు..

‘మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ అతనే’

నీపై నేనే గెలిచాను బ్రో: హార్దిక్‌

విరుష్కల ఫోటో వైరల్‌

రాహుల్‌కు కష్టకాలం!

ప్రియమైన భారత్‌... ఇది నా జట్టు...

వికెట్‌ మిగిలుంది... మన గెలుపు ఖాయమైంది! 

వారెవ్వా సెరెనా...

తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్‌

హరికృష్ణ ముందంజ 

ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌

‘ధోనీతో పోలిక కంటే.. ఆటపైనే ఎక్కువ దృష్టి’

అది మార్కెట్లో దొరికే సరుకు కాదు: రవిశాస్త్రి

కొందరికి చేదు... కొందరికి తీపి!

‘హే స్మిత్‌... నిన్ను చూస్తే జాలేస్తోంది’

అరే మా జట్టు గెలిచిందిరా..!

అదొక చెత్త: రవిశాస్త్రి

మెక్‌గ్రాత్‌ సరసన కమిన్స్‌

‘అందుకే కుల్దీప్‌, చహల్‌లను తీసుకోలేదు’

మళ్లీ విండీస్‌కు ఆడాలనుకుంటున్నా బ్రో!

కోహ్లి పరుగుల రికార్డు బ్రేక్‌!

అమ్మో రవిశాస్త్రి జీతం అంతా!

దిగ్గజాల వల్ల కాలేదు.. మరి పైన్‌ సాధిస్తాడా?

మైకేల్‌ క్లార్క్‌ భావోద్వేగ సందేశం

క్రికెట్‌ బోర్డుపై నబీ సంచలన వ్యాఖ్యలు

ప్రదీప్‌ 26, తలైవాస్‌ 25

అఫ్గాన్‌ చరిత్రకెక్కింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..