వాళ్లందరికీ థాంక్స్‌: అంబటి రాయుడు

30 Aug, 2019 12:16 IST|Sakshi

న్యూఢిల్లీ: తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి తెలుగు తేజం అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. మళ్లీ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) మేనేజ్‌మెంట్‌తో పాటు వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. 

దీనిలో భాగంగా హెచ్‌సీఏకు లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్‌ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్‌ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్‌ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడు.  హెచ్‌సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధోని కొత్త అవతారం!

ఇక నుంచి ప్రతీది ముఖ్యమే: రహానే

భారత్‌కు మరో స్వర్ణం

స్వర్ణ ‘దీక్షా’ మణులు

సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌

ఫైనల్‌కు పిమ్రదా, సందీప్తి

చందనకు స్వర్ణం

మా ఇలవేణి బంగారం; ఈ పసిడి ప్రత్యేకం!

ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..

క్విటోవాకు చుక్కెదురు

భారత్‌ ‘ఎ’ విజయం

సంజీవ్‌కు రజతం 

రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న క్రికెటర్‌ 

ధోని లేకుండానే...

భారత్‌కు ఎదురుందా?

ఆశలకు ఆటగాళ్లు రెక్కలు తొడుగుతున్నారు

సాయిప్రణీత్‌కు సీఎం జగన్‌ అభినందనలు

‘ఒలంపిక్స్‌లో పతకం గెలవడమే నా లక్ష్యం’

అర్జున అవార్డు అందుకున్న సాయిప్రణీత్‌

‘స్మిత్‌.. నిన్ను ఔట్‌ చేయడానికే ఇక్కడ లేను’

ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేశారు..

సోథినే నా ఫేవరెట్‌ భారత క్రికెటర్‌!

హిట్లర్‌ మెచ్చిన భారత క్రీడాకారుడు ఎవరో తెలుసా?

ఆరు బీర్లు తాగినట్లు ఉందని చెప్పా: స్మిత్‌

అశ్విన్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

కపిల్‌ రికార్డుకు వికెట్‌ దూరంలో..

భారత యువతితో మ్యాక్స్‌వెల్‌ డేటింగ్‌!

ఎదురులేని దబంగ్‌ ఢిల్లీ

ఇలవేనిల్‌కు స్వర్ణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు