గేదె కడుపున పందిపిల్ల..?

10 Jul, 2019 10:30 IST|Sakshi
పంది ఆకారంలో పుట్టిన దూడ

బోనాలలో సంఘటన

సాక్షి, సిరిసిల్లఅర్బన్‌: రాజన్న సిరిసిల్లా జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాలలో గేదె(బర్రె) కడుపులో పంది ఆకారంలో జంతువు జన్మించింది. దీంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు ఆదివారం పశువుల అంగడిలో బాలమల్లు అనే రైతు వద్ద గేదెను కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజే పంది ఆకారంలో ఉన్న దూడకు గేదె జన్మనిచ్చింది. వింత ఆకారంలో ఉన్న దూడను చూసేందుకు జనం తరలివచ్చారు. నెలలు నిండకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్‌

సమర శంఖం!

ఆ రెండూ దొరకట్లేదు..

గబ్బిలాలతో వైరస్‌.. నిజమేనా?

సినిమా

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది