‘చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి’

23 Apr, 2019 12:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు వైఫల్యాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్య సమాధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌ రంగప్రవేశం చేసి గంటల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుంటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎక్కడి వారు అక్కడికే!

నలుగుతున్న నాలుగోసింహం!

చెరువులకు నీరు చేరేలా.. 

వడ్డీ వ్యాపారులపై  టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ప్రచండ భానుడు 

కానుకలు వచ్చేశాయ్‌!

నకిలీ విత్తనాలపై నిఘా 

ఖజానా గలగల 

ఎండ వేళ జర భద్రం

చావుదెబ్బ..!

‘ఉక్క’రిబిక్కిరి 

మాటు వేసి పట్టేస్తారు..

లైసెన్స్‌ లేకపోతే సీజే

మా పాఠశాల నుంచి రెండో సీఎం వైఎస్‌ జగన్‌..

శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌

జోషి మరణం తీరని లోటు: సురవరం

ముగిసిన ఎన్నికల కోడ్‌

పార్టీ పెద్దలను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు

జనశక్తి నేత నరసింహ అరెస్టు

సోలార్‌  ప్లాంట్లు ఇవి నీటిపై తేలుతాయి!

చీటర్‌ బాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ అలర్ట్‌

పోలీసుల నిర్లక్ష్యమే బాలికల హత్యలకు కారణం

పల్లెల్లో ఈతవనాలకు పెద్దపీట

వామపక్షాల్లో అంతర్మథనం...

ఆసుపత్రిపై కమాండ్‌ & కంట్రోల్‌

కన్నెపల్లిలో వెట్‌రన్‌కు సన్నాహాలు

47.8 డిగ్రీలు

లక్షలో 40 మందికి లంగ్‌ కేన్సర్‌

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెన్స్‌  అంటున్న  స్వీటీ

ట్రాక్‌లోనే ఉన్నాం

ప్రొడ్యూసర్‌ కత్రినా

పాతికేళ్ల తర్వాత...!

నమ్మకంగా ఉన్నాం

జయేష్‌ భాయ్‌