నేడు బీజేపీలోకి భారీగా చేరికలు

18 Aug, 2019 01:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో పెద్దఎత్తున టీటీడీపీ శ్రేణులు చేరడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా సమక్షంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో 18 జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, క్షేత్రస్థాయినేతలు, కార్య కర్తలు మొత్తం 20 వేలమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చేరికల ద్వారా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. మాజీమంత్రి పి.జగన్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, ఊకె అబ్బయ్య, టీడీపీ నేతలు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, ఎంఎన్‌ శ్రీనివాస్, బి.శోభారాణి, లంకల దీపక్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, సాదినేని శ్రీనివాస్, పాల్వాయి రజనీకుమారి, శ్రీకాంత్‌గౌడ్, శ్రీకళారెడ్డి బీజేపీలో చేరను న్నట్టు సమాచారం. త్వరలోనే మరి కొందరు టీడీపీ, కాంగ్రెస్‌నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్, కె.లక్ష్మా రెడ్డి, ప్రసాద్‌లతో బీజేపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. రాష్ట్రానికి వస్తున్న  నడ్డాకు ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘ నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ విత్‌ 'సక్సెస్‌'

ప్రాణత్యాగానికైనా సిద్ధం 

‘కేసీఆర్‌ వాటికే పరిమితమయ్యారు’

ఈనాటి ముఖ్యాంశాలు

యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

సీఎం కేసీఆర్‌తో కోమటిరెడ్డి భేటీ

ముగ్గురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌ అరుదైన ఘనత

పోంజీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత

నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు

మెదక్‌లో ఫుల్‌ కిక్కు!

మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు

బాలుడు చెప్పిన కథ అవాక్కయ్యేలా చేసింది!

ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడి అరెస్టు  

ఆరోగ్యశ్రీ అవస్థ

తనను ప్రేమించట్లేదని వీఆర్‌ఏ ఆత్మహత్య

అసదుద్దీన్‌పై చర్యలు తప్పవు

ఫస్టే.. కానీ లాస్ట్‌

అమ్మాయిలు.. అభద్రత!

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌.. 

అమ‍్మమ్మాస్‌ చపాతీ  రూ. 7

ఉరుముతున్న యురేనియం: మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు

ఎటుచూసినా వరదే..

చంద్రయాన్‌–2 చూసొద్దాం 

కూలీ టు ప్రొఫెసర్‌

దళారులకు కేరాఫ్‌ రవాణాశాఖ !

భార్య గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం

పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ