షాపూర్‌జీ–అలియాంజ్‌ చేతికి వేవ్‌రాక్‌

20 Dec, 2019 01:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భాగ్యనగర రియల్టీ రంగంలో అతిపెద్ద డీల్‌ నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ సెజ్‌ వేవ్‌రాక్‌ను టిష్‌మన్‌ స్పేయర్, జీఐసీల నుంచి షాపూర్‌జీ పల్లోంజీ రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌ (ఎస్‌పీఆర్‌ఈఎఫ్‌ 2) కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ.1,800 కోట్లు. 12 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేవ్‌రాక్‌ విస్తరించింది. ఆపిల్, డీబీఎస్, డ్యూపాంట్, యాక్సెంచర్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. అలియాంజ్, షాపూర్‌జీ పల్లోంజీల జేవీయే ఎస్‌పీఆర్‌ఈఎఫ్‌–2. విక్రేతల తరఫున జేఎల్‌ఎల్‌ మధ్యవర్తిగా వ్యవహరించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనాపై పోరాటం: శుభవార్త చెప్పిన కేటీఆర్‌

 లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి

వాహనదారుల కట్టడికి పోలీసులు కొత్త ప్రయత్నం

కరోనా మొత్తం మరణాలు సూచించే గ్రాఫ్‌ ఇదే!

కన్నీరుకూ కరోనా భయమే..! 

సినిమా

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌